అయితే ఇలా దయ్యాలు అంటే భయపడేవారు అంటూ ఘోస్ట్ సినిమాలను చూడడానికి మాత్రం తెగ ఆసక్తిని చూపుతూ ఉంటారు. ఒకవైపు భయం వేస్తున్న ఒక కన్ను మూసుకుని మరో కన్ను తెరిచి దెయ్యాల సినిమాలను చూస్తూ ఉంటారు. అయితే సినిమాల ప్రభావమో లేకపోతే ఇంకేదైనా అనుభవమో తెలియదు కానీ.. ఇక ఈ భూమి మీద దయాలు ఉన్నాయి అని నమ్మే జనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. అంతే కాదు కొంతమంది అయితే మాకు దయ్యాలు కనిపించాయి. మాతో మాట్లాడతాయి కూడా అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడో ఒక మహిళ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ప్రాణాపాయ స్థితి నుంచి దయ్యం నన్ను కాపాడింది అంటూ చెప్పుకొచ్చింది మహిళ.
అమెరికాకు చెందిన ఓ టీచర్ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారిపోయాయి అని చెప్పాలి. తన బాయ్ ఫ్రెండ్ కోపంతో కత్తితో పొడిచినప్పుడు రక్తపు మడుగులో నేను పడిపోయాను. ఇలా ప్రాణాపాయస్థితిలో ఉన్న నన్ను ఒక దయ్యం రక్షించింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే దయ్యం సహాయంతోనే తాను పోలీసులకు ఫోన్ చేసి ఇక ప్రాణాలతో బయటపడగలిగాను అంటూ తెలిపింది. అయితే ఇలా వచ్చి ప్రాణాపాయస్థితి నుంచి నన్ను రక్షించిన దయ్యం మా అమ్మమ్మ అంటూ మరో షాకింగ్ విషయం చెప్పింది సదరు మహిళ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి