ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసిపి పార్టీ పైన కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఎవరైనా దారుణమైన కామెంట్స్ చేస్తే ఒక్క నిమిషం కూడా వైసీపీ సోషల్ మీడియా ఊరుకోదు. దీంతో వారిని చాలా ట్రోల్ చేస్తూ ఉంటుంది వైసీపీ సోషల్ మీడియా. అయితే ఈ మధ్య అన్ని పార్టీలకు కూడా ఇలానే చేస్తున్నాయి..గడిచిన కొద్ది రోజుల క్రితం జగన్ నీ మాదచేత్ అంటూ టిడిపి నేత పట్టాభి అనడంతో.. ఆరోజు వైఎస్సార్ సీపీ పార్టీ సమితిలో కొంతమంది వెళ్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం మీద దాడి చేశారు.


అయితే దీని వెనకాల దేవినేని అవినాష్ ఉన్నారని మరి కొంతమంది నేతలు ఉన్నరనే పేర్లు అప్పట్లో టిడిపి మీడియా పేపర్లో న్యూస్ ఛానల్స్ ప్రచారం చేశాయి. దీంతో కొంతమందిని అరెస్టు చేసి మరి వదిలేసారు అని కథనాలు కూడా వినిపించాయి. ఆరోజున అంతటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారంటే.. కొంతమందికి బీపీలు వస్తాయి.. వ్యక్తిగతంగా వెళితే అంటు హెచ్చరించారు. అలా కవర్ చేసుకుంటూ వెళ్లారు.



ఇప్పుడు అలాగే చిరంజీవి మీదున విరుచుకుపడిన పోసాని కృష్ణ.. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని విషయాలను బాధ్యతగానే తెలియజేశారు. చిరంజీవి వచ్చిన ఎవరొచ్చినా సరే సింహం సింగిల్గానే వెళుతుందనీ.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ హైలెట్ చేయడం చంద్రబాబు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయడం ఈ సమయంలోనే చిరంజీవి పార్టీ అమ్ముకున్నారు అనే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అలాగే కాపులకు అన్యాయం చేశారని వార్తలు కూడా చేశారని.. ఈ విషయాలను కవర్ చేసే పనికి సజ్జల రామకృష్ణ.. చిరంజీవి మంచి నటుడని ఆయనను ఎవరు అవమానించలేదని.. సజ్జల తెలియజేశారు.  బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులను పక్కన కూర్చొని సపోర్ట్ చేయడం ఏమిటనీ ..చిరంజీవి చేసిన ఈ పనిపై  మీ స్పందన ఏంటి అంటూ మీడియా సజ్జల రామకృష్ణ అని ప్రశ్నించగా.. శుభం రాష్ట్ర అధినేతల పైన స్పష్టత వచ్చింది.. తమను వంచించిన కూటమి ఒకవైపు.. మంచి చేసిన సీఎం జగన్ మరోవైపు ఉన్నారనేది ప్రజలకు తెలుస్తుంది.. అంటూ స్పందించాను అంతే తప్ప చిరంజీవిని అవమానించాలని లేదు.. ఆయన మళ్లీ రాజకీయాలలోకి రావాలనుకుంటే రావచ్చు అంటూ తెలియజేశారు. కేవలం కొంతమంది కూటమిలో సోషల్ మీడియాలో కావాలని కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు సజ్జల.

మరింత సమాచారం తెలుసుకోండి: