
నారా లోకేశ్ ఆ స్థాయ్కి చేరుకోవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ కు పార్టీలో సైతం ప్రాధాన్యత పెరుగుతోంది. గతంతో పోల్చి చూస్తే చాలా విషయాలలో నారా లోకేశ్ మెరుగయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నారా లోకేశ్ ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
నారా లోకేశ్ ఈ మధ్య కాలంలో పరిణతి చెందిన రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ రాజకీయాల్లో మరిన్ని సంచలనాఅలు సృష్టించాలని అభిమానులు ఆకాంక్షిసున్నారు.
నారా లోకేశ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ 2029లో మళ్లీ టీడీపీ గెలిచే విధంగా అడుగులు వేస్తున్నారు. నారా లోకేశ్ పీఆర్ టీం కూడా అద్భుతంగా వర్క్ చేస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ త్వరలో మరిన్ని మంచి పథకాల అమలు దిశగా అడుగులు వేస్తుండటం కొసమెరుపు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు