
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - 256 పోస్టులు
ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-435 పోస్టులు కలవు.
అయితే ఈ పోస్టులకు అర్హులైన వారు జులై 16వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు విద్యా అర్హత ఇంటర్మీడియట్.
వయోపరిమితి: 18 సంవత్సరా ల నుంచి 30 ఏళ్లు (రిజర్వేషన్ ఆధారంగా ఏజ్ లో సడలింపు)
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్.
అప్లికేషన్ ఫీజ్: 250 రూపాయలు+80 రూపాయలు పరీక్ష ఫీజు..(SC/ST/BC/PWD/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఈ ఫీజులు మినహాయింపు ఉంటుందట)
ఈ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం APPSC అధికారిక వెబ్సైట్లో సందర్శించాలి. జులై 16వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉద్యోగం కోసం చదువుతున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. మెయిల్, ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం..www.psc.ap.gov.in చూసుకోవచ్చు.