
వాస్తవంగా జనసేన వినుత విదేశాలలో కార్పోరేట్ ఉద్యోగాలు చేస్తూ లక్షలలో సంపాదించేది. అలాంటి వాటిని వదులుకొని రాజకీయాలలోకి వచ్చింది. ఇద్దరు కూడా జనసేన పార్టీకి ప్రాణం లాగా పనిచేశారు. అదే సందర్భంలో పదేళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న టిడిపి సంబంధించి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాల్ రెడ్డి కుమారుడు gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వరని తమకే టికెట్టు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావనతో వినుత,ఆమె భర్త చంద్రబాబు ఎంతో ఆశతో ఉండేవారు. కానీ తీరా చూస్తే మాత్రం ఆ టికెట్ gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డికి వెళ్లిపోయింది.
అందుకు కారణం ఏమిటంటే.. వినుత, ఆమె భర్త చంద్రబాబుకు సంబంధించి వ్యక్తిగత సంభాషణలు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు బయటికి రావడమే. ఆ కారణంగానే వీరికి ఎమ్మెల్యే సీటు పోగొట్టుకున్నారని వినిపిస్తుంటాయి. అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం డ్రైవర్ రాయుడు. అందుకే హత్య చేశారని ఆరోపణలు వినిపించడంతో పాటు కొన్ని ఆధారాలు కారణం చేత వారిని చెన్నై పోలీసులు అరెస్టు చేయగా ,బెయిల్ మీద బయటకు వచ్చారు.
అయితే ఈ నేపథ్యంలోనే నేను అంతకురాలిని కాదు మా ఆయన అంతకుడు కాదు అంటూ ఇటీవల సెల్ఫీ వీడియోలో తెలియజేసింది జనసేన వినుత. అయితే ఇదే సందర్భంలో రాయుడుని వీరు కాకపోతే ఎవరు చేస్తారు? ఎందుకు హత్య చేస్తారంటూ సుధీర్ రెడ్డి వర్గం వారు ప్రశ్నిస్తున్నారు? వినుత వర్గం వారు మాత్రం ఇటీవల రాయుడు పాత వీడియోలో సుధీర్ రెడ్డితో మరో ముగ్గురు పేర్లను తెలియజేశారు. దీంతో రాయుడు హత్య వెనుక ఎమ్మెల్యే హస్తము ఉందంటూ తెలియజేస్తున్నారు. సుధీర్ రెడ్డి అనుచరులు ఆయన మెప్పు పొందడానికి రాయుడుతో అలాంటి పని చేయించారని , నిజం బయటికి వస్తుందని ఇలా చేశారంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ హత్య ఎవరు చేశారని విషయం మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఈ విషయాల పై చెన్నై పోలీసులు అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయం తేలాలి అంటే ఇక్కడి ప్రభుత్వం దృష్టి పెట్టి మరి విచారణ చేయించాలి, కానీ అలాంటివేవీ జరగడం లేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాయుడు హత్య మిలియన్ డాలర్ల ప్రశ్నగాని మిగిలిపోతుంది.