తర్కశాస్త్రం ప్రకారం చూస్తే బాలుడంటే కల్లాకపటం లేనివాడు (ఏమి తెలియనివాడు). గోపాలుడంటే శ్రీ కృష్ణుడు సర్వం తెలిసినవాడు. అంటే !  ‘‘ ఏమీ తెలియని పిల్లల నుంచి అన్నీ తెలిసిన గోవిందుని వరకూ’’ ‘‘ చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు’’ అని అర్థం  

మరింత సమాచారం తెలుసుకోండి: