కొంతమంది ప్రజలు అదృష్టం కలగాలని, వారికి ఉన్నటువంటి సమస్యలను దూరం కావాలని.. కుటుంబంలో ఎలాంటి చీకు చింతా లేకుండా ఉండాలని ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి ముందు గా మనం ఉంటున్న ఇంటి వాస్తు సరిగా ఉందో లేదో చూసుకోవాలి.

వాస్తు ప్రకారం తమ సొంత ఇంటి నిర్మించుకోవడం వల్ల, ఎంతో ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి వాస్తుని మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అయితే మన ఇంటి చుట్టు, లోపల వస్తువులు ఎక్కడ ఉండాలో అవి అక్కడ పెడితే చాలా మంచి జరుగుతుందట. అందుచేతనే మనం ఇంటిని నిర్మించేటప్పుడే వాస్తు పండితుల సలహాలను తీసుకుంటాము.

ఈ వాస్తు లో ముఖ్యంగా మనం ఎక్కువగా ఉపయోగించే టువంటి మెట్ల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా డా మనం ఇంటి ముందర ఉండేటువంటి మెట్లు ఎక్కువగా నైరుతిదిశలో అని ఉండేలా చూసుకోవాలి. ఉత్తరదిశగా మొదలై దక్షిణ దిశగా ముగిసే ఎలా చూసుకోవాలి. మెట్ల నిర్మాణానికి మాత్రం పడమర దిశగా ని, నైరుతి దిశగా ని ఈ రెండింటి మధ్యలో ఉండే లా చూసుకోవాలి. ఈశాన్యంలో మాత్రం మెట్లు నిర్మించకూడదు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు దారితీస్తాయట.

మెట్ల కింద మాత్రం ఎలాంటి కట్టడాలు కొత్త కూడదట. ముఖ్యంగా చెత్త, వంటగది, పూజగది వంటివి అస్సలు నిర్మించకూడదట. ఇక్కడ మరొక విషయం గమనించవలసి వస్తే.. మెట్ల నిర్మాణం మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యే వరకు మధ్యలో అసలు పాప కూడదట. ఆ నిర్మాణం ఎలాగైనా పూర్తి చేసుకునే విధంగా చూసుకోవాలి. మెట్లు ఎల్లప్పుడు శుభ్రంగానే ఉంచుకోవాలి. మనం నడిచే టువంటి మెట్లు బాగా మెరిస్తే ధనలక్ష్మి కూడా వారు ఇంత తొందరగా అడుగుపెడుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: