ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.24,999. ఆఫర్ ధర రూ.22,999. డిస్కౌంట్ రూ.2,000 ఉంటుందన్నారు. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,499. ఆఫర్ ధర రూ.18,499 ఉంది. దీనిపై డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు. సాంసంగ్ గెలాక్సీ ఎం31 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,499. ఆఫర్ ధర రూ.15,499. డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు.
ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉందన్నారు. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.41,999. ఆఫర్ ధర రూ.39,999. డిస్కౌంట్ రూ.2,000 ఉందన్నారు. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.44,999. ఆఫర్ ధర రూ.41,999. డిస్కౌంట్ రూ.3,000 ఉందని తెలిపారు. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.49,999. ఆఫర్ ధర రూ.44,999. డిస్కౌంట్ రూ.5,000 ఉందన్నారు.
అయితే ఒప్పో ఏ52 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16990. ఆఫర్ ధర రూ.13990. డిస్కౌంట్ రూ.3,000 ఉందన్నారు. ఇక నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉంది. వివో వై20 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999. డిస్కౌంట్ రూ.1,000 ఉంటుంది. వివో వీ17 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,990. ఆఫర్ ధర రూ.18,990. డిస్కౌంట్ రూ.1,000 ఉందని తెలిపారు.
ఇక ఒప్పో ఏ5 2020 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,990. ఆఫర్ ధర రూ.9,990. డిస్కౌంట్ రూ.1,000 ఉంటుందన్నారు. ఈ డిస్కౌంట్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందన్నారు. అమెజాన్ మరిన్ని స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి