ప్రముఖ బ్రాండెడ్ సంస్థ సోనీ.. బ్రాండ్ నుంచి సరికొత్త బ్రాండ్ తో వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని విడుదల చేసింది. తాజాగా సోనీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తాజాగా WF-C500 అనే ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ విడుదల చేసింది. దీని ధర 6,000 రూపాయలు. ఇయర్ ఫోన్స్ వినియోగదారులకు నచ్చే విధంగా దీనిని తయారు చేసినట్లుగా సోనీ సంస్థ తెలిపింది.

ఇక ఈ sony WF-C500 ప్రత్యేకతలు విషయానికి వస్తే..10 గంటల పాటు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోందట. అంతే కాకుండా ఇంట్లోకి అదే చార్జింగ్లో తిరిగి మరొక 10 గంటల పాటు పవర్ స్టోరీ ఉంచుకునే విధంగా తయారు చేయడం జరిగింది. సాంగ్స్ మార్చుకునేందుకు.. సౌండ్ హెచ్చు తగ్గులకు ఫిజికల్ బటన్స్ అమర్చడం జరిగింది. ఇక అంతే కాకుండా వన్ టచ్ గూగుల్ అసిస్టెంట్ ను కూడా , యాపిల్ సిరీస్ కు ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేశారట. ఇక ఇందులో స్విఫ్ట్ పెయిర్ అనే ఫీచర్ కూడా ఉంది. ఇయర్ ఫోన్స్ ని సోనీ సంస్థ స్వయంగా ని అభివృద్ధి చేసినట్లుగా తెలియజేశారు.


ఇక ఇందుకు సహకారంగా"DIGITAL SOUND ENHANCEMENT ENGINE"అనే సిస్టం ను కూడా ఇందులో జోడించారట. దీనివల్ల ఇయర్ ఫోన్స్ ఆడియో క్వాలిటీ బాగా మెరుగుపడుతుందని తెలియజేశారు. ఇక ఇది వాటర్ ఫ్రూట్ గల ఇయర్ ఫోన్స్.ఇది నాలుగు కలర్ లలో లభించును. ఇది జనవరి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో అన్ని స్టోర్ లో లభించును. క్వాలిటీ ఉత్పత్తులను ఎంచుకుని భారతీయుల కోసం తమ సంస్థ నుంచి దీనిని విడుదల చేస్తున్నామని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా తమ  ఉత్పత్తులకు భారతదేశంలో బాగా డిమాండ్ ఉందని అందుకోసమే దీనిని తక్కువ ధరకే అందించనున్నట్లు అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: