

టెస్లా మొబైల్ ఫీచర్ గురించి ఎలాంటి మాస్ ఏమి చెప్పలేదు కానీ అది స్టార్లింగ్ కనెక్టివిటీని కలిగి ఉంటుందని మాత్రం తెలియజేశారు. స్టాలిన్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అని అర్థము ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అధిక వేగమైన ఇంటర్నెట్ ని కూడా అందించగలదట. టెస్లా మొబైల్ త్వరలోనే విడుదల చేయబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.కానీ మాస్క్ ట్విట్ చేసిన తర్వాత మొబైల్ గురించి ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్లా మొబైల్ విడుదలయితే ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన మొబైల్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు ఎలాంటి మొబైల్ కచ్చితంగా తీసుకువచ్చే అవకాశం త్వరలోనే ఉందంటూ తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అరచేతిలోనే ప్రపంచాన్ని సైతం చూడవచ్చు.