సరికొత్త ఫీచర్లతో కూడిన బైక్ లు ఈ మధ్య ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి..సరికొత్త ఫీచర్లతో పాటుగా తక్కువ ధరలో ఎన్నో ఫోన్లు విడుదల అవుతున్నాయి. వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. తాజాగా మరో బైక్ ను లాంఛ్ చేశారు. ఆ బైక్ అతి తక్కువ ధరకే లభిస్తుందని తెలుస్తుంది. అది కూడా ఫోన్ కన్నా తక్కువగా ఉందట .. ఆ బైక్ ఎంటి? మొదలగు పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..


మరి కొత్త బైక్ కావాలంటే... ఎక్స్ షోరూం ధరతోపాటూ... రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి ఓ లక్ష రూపాయలు వదిలిపోతున్నాయి. BS6 ఇంజిన్లు వచ్చాక... బైక్ ధరలే కాదు... ఇంజిన్ ఆయిల్ ధరలు కూడా బాగా పెరిగాయి. అందువల్ల చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అయితే, చాలా చోట్ల సెకండ్ హ్యాండ్ బైక్స్ అస్సలు బాగోవు. అమ్మేవారు మోసపూరితంగా అమ్ముతున్న సందర్భాలూ ఉంటున్నాయి. మరి మంచి సెకండ్ హ్యాండ్ బైక్ ఎక్కడ లభిస్తుంది. దాదాపు కొత్త బైక్ లాగానే ఉండాలంటే, ఎక్కడ కొనుక్కోవాలి అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న..


తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలంటే.. ఒకసారి ఇలా చూడాల్సిందే..కమర్షియల్ వెబ్‌సైట్ డ్రూమ్ లోకి వెళ్లొచ్చు. ఇక్కడ మీకు స్మార్ట్ ఫోన్ ధర కంటే తక్కువకే బైక్స్ లభిస్తున్నాయి. డ్రూమ్ వెబ్‌సైట్‌లో చాలా కంపెనీల చాలా బైక్స్ ఉన్నాయి. బజాజ్ పల్సర్ 180సీసీ బైక్... 2010 నాటి మోడల్ ఒకటుంది. దాని ధర రూ.19,300 మాత్రమే. మీరు ఆ బైక్ కొంటే... మీరు దానికి సెకండ్ ఓనర్ అవుతారు. దాని మొదటి ఓనర్ మీకు ఒరిజినల్ RC, ఇన్సూరెన్స్ కాపీ ఇస్తారు..


ఈ వెబ్ సైట్ ప్రత్యేకతల విషయానికొస్తే..వందల కొద్దీ బైక్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ రేటులో కావాలో సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే... ఏ సంవత్సరాల మధ్య బైక్ ఉండాలో, ఎన్ని కిలోమీటర్లు తిరిగితే పర్వాలేదో మీరు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇందులో మీకు రూ.4,000 నుంచి బైక్స్ ఉన్నాయి. సెర్చ్ ఆప్షన్ ద్వారా... మీ బడ్జెట్‌కి తగిన బైక్ ఎంచుకొని కొనుక్కోవచ్చు.  బైక్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.. మొత్తానికి ఈ కొత్త ఆలోచనకు మంచి ఆదరణ లభిస్తుందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: