బంతి పూల రేకులు, గులాబీ రేకులు,కస్తూరి పసుపు, పచ్చిపాలు. అన్నీ గ్రైండర్లో వేసి మెత్తగా చూర్ణం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయాన్నే కడుక్కోవాలి.ఇలా చేయడం వల్ల మచ్చలు లేని ముఖం మీ సొంతమవుతుంది.