కరోనా వైరస్ బారిన పడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు.