హైదరాబాద్ : దేశ మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి తనను కలచివేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.