అమరావతి : కోవిడ్ – 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఠాగూర్ ల్యాబరెటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (తుపాకులగూడెం, పశ్చిమగోదావరి జిల్లా) తరపున కోటి రూపాయల విరాళం