ఓవైపు కరుణ వైరస్తో భయపడటమే కాదు ఢిల్లీలో  ఎప్పుడు భూకంపం సంభవిస్తుందో అనే భయంతో కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ టెక్నాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.. ఎందుకంటే ఢిల్లీలో భూకంపం సంభవించడం ఈ నెలలో ఇది నాలుగోసారి. తాజాగా 2.2 తీవ్రతతో భూకంపం నమోదయింది. వాయువ్య ఢిల్లీలో ఉదయం 11:28 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు సిస్మాలజీ సెంటర్ తాజాగా వెల్లడించారు. అంతకుముందు కూడా ఈశాన్యం ఢిల్లీలో హాజీపూర్ ఏరియాలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: