కరోనా మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. ఆసుపత్రుల ముందు బెడ్లు లేక ,
ఆక్సిజన్ అందక కుటుంబ సభ్యుల ఒడిలోనే కన్నుమూస్తున్నారు కరోనా రోగులు. మిన్నును తాకుతున్న ఈ రోదనకు ప్రస్తుతం
చెక్ పెట్టడానికి కొత్త కొత్త మార్గాల అన్వేషణ కొనసాగుతుంది. ఈ క్రమంలో అంతర్జాలం సహాయం తో ఎక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు చాల మంది ప్రయత్నిస్తున్నారు. అయితే 104 కి కాల్ చేసిన కూడా ఈ సమాచారం అందిస్తున్నారు అంతే కాదు ఎక్కడ ఉన్న కూడా గంటలో బెడ్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.