కరోనా వ్యాధి నిర్ములన దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా రోగులకు వైద్యం చేయడానికి తాత్కలికంగా 50 వేల ఉద్యోగులను నియమించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నియామకాల కోసం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి నుండి అప్లికేషన్స్ ని స్వీకరించబోతున్నారు. ఇక గత ఏడాదిన్నర కాలం నుండి వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అలుపెరగక విధులు నిర్వహిస్తూనే ఉండటం తో వారిపై చాలా ఒత్తిడి నెలకొంది. తాత్కాలిక వైద్యులతోపాటు పారమెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియన్స్‌ను సైతం నియమించబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: