ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఇక దీనికి ప్రధాన కారణం ఏమిటంటే దేశంలోకి నైరుతి రుతుపవనాలు రావడమే. ఇవి అండమాన్ వద్ద తీరాన్ని తాకడంతో రుతుపవనాల ఆగమనం స్టార్ట్ అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.అలాగే ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో పలుచోట్ల ఉరుములు ఇంకా అలాగే మెరుపులతో జల్లులు కూడా పడుతున్నాయి. అలాగే రాయలసీమ ప్రాంతం లోని కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు కూడా సమాచారం తెలుస్తోంది.



అలాగే గుంటూరు జిల్లాలో కూడా మొన్నామధ్య గాలులు బాగా వీచి అక్కడక్కడా చెట్లు విరిగి పడ్డాయి.ఈ నేపథ్యంలో కూలీలు ఇంకా బయట తిరిగే వారు ఉరుములు అలాగే మెరుపుల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకా అలాగే ఎత్తైన ప్రదేశాలు, పెద్ద పెద్ద చెట్ల నీడన ఉండొద్దని అస్సలు ఉండొద్దని ఎందుకంటే చాలా ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: