అయితే.. కరోనాతో ఇళ్ల వద్ద మృతి చెందిన వారి వివరాలను మాత్రం చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించలేదు. నూతన సంవత్సర సెలవుల వేళ దేశవ్యాప్తంగా చైనీయులు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. సెలవుల్లో చైనాలో రోజుకు 30 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు కూడా అంచనా వేస్తున్నాయి. చైనాలో ఇప్పటికే మెజారిటీ జనాభా కరోనా బారిన పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.