ఇదిలా ఉంటే కీచక టీచర్ వికలాంగుడు కావడంతో దాడి చెయ్యకుండా విద్యార్ధినుల తల్లి తండ్రులు చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. ఇకనైనా ఆ టీచర్ ప్రవర్తనలో మార్పు రావాలని తల్లి దండ్రులు అంటున్నారు. చదువు చెప్పే టీచర్ ఇలా ప్రవర్తిస్తే విద్యార్థులు ఇంకా ఏం నేర్చుకుంటారు అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా కీచక టీచర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని తల్లి తండ్రులు ప్రశ్నిస్తున్నారు .