అమ్మాయిలు కొన్ని విషయాలలో చాలా బలహీనంగా ఉంటారు. ఎవరైనా మాయమాటలు చెబితే వాళ్ళను ఎంతగా అభిమానిస్తారో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. వారి కోసం ఏమైనా చేస్తారు. ముఖ్యంగా వారి శారీరకంగా దగ్గర అవుతారు. అప్పుడు అవతలి వ్యక్తి వయస్సును మాత్రం పరిగణలోకి తీసుకోరు. వారు సుఖంగా వుంటే చాలు అని అనుకుంటారు. వారిని గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఎ గర్భవతి అయితే లేదా అతను మోసం చెసారని తెలిస్తే మాత్రం బాధలోకి వెళ్ళిపోతారు. ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని తెలిసిందే.. ఇప్పుడు ఒక యువతి పరిస్థితి కూడా అలానే జరిగింది.


తల్లి దండ్రులు చనిపొయారు. తన కన్నా పెద్ద ఉన్న అక్కలకు పెళ్ళిళ్ళు కావడంతో వాల్లకు ఆ అమ్మాయి దూరంగా ఉంది. ఆమె ఒంటరి తనం ఓ వ్యక్తి కామ కోరికలకు నిలయంగా మారింది. అమ్మాయి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని భావించిన అతను అమ్మాయికి మాయ మాటలు చెప్పి శారీరకంగా పలు మార్లు కలిశారు. చివరికి ఆమె గర్భవతి కావడంతో అతను ప్లేట్ పిరాయించాడు.. ఇక వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన భూదాన్‌ పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్‌లో చోటు చేసుకొంది. అక్కడ వుండే ఓ యువతి మానసికంగా ఫిట్ గా లేదు..


ఇద్దరు అక్కలు వారి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు.ఒంటరిగా ఉన్న యువతి పై అదే గ్రామానికి చెందిన ఓ 65 ఏళ్ళ వృద్దుడు ఆమెకు మాయ మాటలు చెప్పి దగ్గర అయ్యాడు. చాలాసార్లు ఆమెకు దగ్గర అయ్యాడు. ఆ యువతి పదిహేను రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అనాజ్‌పూర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లింది. యువతి శరీరంలో మార్పలు గమనించిన అక్కబావ ఆమెకి వైద్య పరీక్షలు చేయించారు. అయితే డాక్టర్లు చెప్పిన విషయాన్ని విని షాక్ అయ్యారు. ఆమె ఏడు నెలల గర్భవతి అని చెప్పారు. ఇది విన్న వాళ్ళు ఖంగు తిన్నారు. అసలు విషయాన్ని అమ్మాయిని గట్టిగా నిలదీయడంతో బయటకు వచ్చింది. అతన్ని ఈ విషయం గురించి అడిగితే అతను నాకు తెలియదు అని చెప్పాడు. ఇక ఎం చేయలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: