తమ వాళ్ళందర్నీ కలుపుకోవడం ముస్లింలకు తెలుసు, తమ వాళ్ళందర్నీ కలుపుకోవడం క్రిస్టియన్స్ కి తెలుసు. కానీ హిందువులకు మాత్రం అది తెలియదని వాళ్ళందరూ ఒకటిగా కలవడం అనేది జరగడం తక్కువ అని రాజకీయ నిపుణులు అంటున్నారు. పక్క పక్కన ఉన్న కూడా వీళ్ళు కలవలేరు. హిందూ మతానికి దగ్గర దగ్గరగా ఉన్న బౌద్ధ ధర్మాలను కలిగి ఉన్న బర్మా కానీ, నేపాల్ కానీ మనకు తోడు రావు. మనందరం కలిసి ఒక పాయింట్ మీద ఉందామని ఆలోచన వాళ్లకు ఉండదు. అదే హిందూ మతానికి, ప్రక్క మతాలకి  మధ్యన ఉన్న  పెద్ద తేడా.


పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, ఇండోనేషియా ఇస్లామిక్ దేశం. ఇక్కడ ఇప్పుడు ఇండోనేషియా ఇస్లామిక్ దేశం అయినా సరే, మొదట్లో అది హిందూ దేశం. తర్వాత క్రైస్తవ పోకడలోకి వెళ్ళిపోయి, తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఉంటుంది. పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన దేశం. అక్కడున్న వాళ్ళందరూ కూడా, హిందువులందరూ కూడా బలవంతంగా ముస్లిమ్స్ గా మార్చబడ్డారు. మిగిలిన వాళ్ళని అలా మారడానికి ఒప్పుకొని వాళ్ళని చంపేశారు వాళ్ళు.


కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఒక విషయంలో రగిలిపోతుంది. కాశ్మీర్ లో త్వరలో పెట్టబోయే జీ ట్వంటీ సమావేశానికి ఇండోనేషియా అసలు లేనేలేదు. కానీ అతిథులుగా వచ్చిన వాళ్లలో ఇదివరకు ఇండోనేషియా కూడా ఉందట. ఇప్పుడు కూడా యాక్చువల్ గా అతిథులుగా వచ్చే వాళ్ళలో ఇండోనేషియా పేరు ఉందట కానీ. ఇప్పుడు ఇండోనేషియా భారత్ కు చెప్పిందట, కాశ్మీర్ లో జరగబోయే జీ ట్వంటీ సమావేశాలకి రాకపోవచ్చని. ఎందుకంటే పాకిస్తాన్ ఫీల్ అవుతుంది కాబట్టి రావడం గురించి ఆలోచించుకుంటున్నామని చెప్పిందట.


ఒక పక్కన టర్కీ పాకిస్తాన్ కి అండగా ఉంటుంది, అరబ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ కి అండగా ఉంటాయి. అలానే ఇండోనేషియా కూడా ఉంటుంది. వాళ్లందరూ అలా మత పరంగా కలిసి ఉంటారు. అదే మన దగ్గర లేనిది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: