సెక్స్‌ను ఆనందకరంగా, సుఖంగా మార్చుకోవచ్చన్న విషయాలు తెలుసుకోవడం ఈ కాలంలో ఈజీ అయిపోయింది. మ్యాగజైన్లు, ఇంటర్నెట్, ఫ్రెండ్స్ పుణ్యమా అని సెక్స్‌లో మరింత ఆనందం పొందుతున్నారు శృంగార ప్రియులు. అయితే, కొన్ని సెక్స్ టిప్స్ పాటిస్తే మీ శృంగార జీవితం పీక్ స్టేజీలోకి వెళ్తుందని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. సెక్స్ సమయంలో చాలా మంది చేసే కొన్ని పనులను దూరం పెడితేనే మంచిదని సలహా ఇస్తున్నారు.
అవేంటంటే.. చాలా మంది మెల్ట్ అయిన చాకోలెట్, క్రీమ్‌లను భాగస్వామి శరీర అవయవాలకు పూస్తూ వాటిని తింటూ ఆస్వాదిస్తారు. అయితే, ఫుడ్, సెక్స్‌ను మిక్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. స్ట్రాబెర్రీ, క్రీమ్ మాత్రమే కాస్త బెటర్ అని, మిగతా ఫుడ్స్ సెక్స్ మూడ్‌ను దెబ్బతీసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఉదాహారణకు ఆ సమయంలో కరిగిన చాకొలెట్‌ను భాగస్వామి శరీరంపై వేసి తింటే.. దానికి ఉండే జిగురు శరీరాలకు అతుక్కుపోయి శృంగార సమయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయట.
సెక్స్ చేసే సమయంలో భాగస్వామిని కొరకడం గీరడం చేయడం ద్వారా తమ భాగస్వామి లో సెక్స్ కోరికలు పెంచుతాయని కొంత మంది నిపుణులు చెప్పినప్పటికీ అవి హద్దుల్లోనే ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. ఒక్కోసారి గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా వల్ల కొన్ని స్కిన్ ఎలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చాలా మంది విడిపోవడానికి ఇవి కూడా కారణం అయ్యాయి అని చెబుతున్నారు. మీ పార్టనర్ మూడ్ బాగున్నప్పుడే తన భుజాలు, మెడ లేదా చెవి వంటి కామాన్ని ప్రేరేపించే భాగాల్లో సున్నితంగా కొరకండి.
కొందరు బూతులు తిడుతూ ఉంటారు. వాటిని అమ్మాయిలు తీసుకోలేరు. అలాకాకుండా.. ప్రేమగా ఆప్యాయంగా ముద్దుపేరుతో పిలవడం వల్ల్ మీరు మరికాస్త స్పెషల్‌గా కనిపించి ప్రేమ ఎక్కువవడంతో సెక్స్ బాగా కుదురుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి