థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ఖచ్చితంగా ఇవి తినాలి?

ప్రస్తుత కాలంలో చాలామంది కూడా ఎక్కువగా థైరాయిడ్ సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ అనేది ఒక దీర్ఘ కాలిక సమస్య. మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఈ థైరాయిడ్ సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు.అయితే ఈ సమస్యని కొన్ని ఆహార పదార్ధాలను తిని ఈజీగా నయం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.గుమ్మడికాయ గింజల్లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అలాగే గుమ్మడికాయ గింజలు నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ కు కూడా కలిగి ఉంటాయి. అలాగే గుమ్మడికాయ గింజలలోని జింక్, కాపర్, సెలీనియం నిద్ర వ్యవధి ఇంకా నాణ్యతను ప్రభావితం చేస్తాయి.ఇంకా అలాగే చియా విత్తనాల్లో ఒమేగా-3 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి హషిమోటోస్ థైరాయిడిటిస్ ఇంకా డిక్వెర్వైన్స్ థైరాయిడిటిస్ లేదా ఇతర రకాల థైరాయిడిటిస్ వంటి పరిస్థితుల నుంచి థైరాయిడ్ గ్రంధిలో రక్షించడంలో ఎంతగానో సాయపడుతుంది.


ఇంకా అలాగే కొబ్బరిలో అధిక స్థాయి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇది జీవక్రియను ఈజీగా ప్రోత్సహిస్తుంది. ఇంకా శక్తి స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.దాని ఫలితంగా మెరుగైన థైరాయిడ్ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.అలాగే జీడిపప్పులో సెలీనియం అనే ఖనిజం కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును నిర్ధారించడంలో ఇంకా థైరాయిడ్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా థైరాయిడ్ కణజాలాన్ని రక్షించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.థైరాయిడ్ సమస్య తగ్గాలంటే ఖచ్చితంగా ఇవి తినాలి.. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఖచ్చితంగా ఇవి తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: