ఇప్పుడు ఇప్పుడే సీజన్ చేంజ్ అవుతూ ఉంది.అదే తప్పుగా చల్ల చల్ల గాలిని వెళ్లిపోయి వేడి కాలులు వేడి వాతావరణం మొదలవుతుంది. ఈ స్టార్టింగ్ ఎమ్మెల్యే తట్టుకోలేక చాలామంది కూల్ కూల్ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల అప్పటికప్పుడు చల్లగా అనిపించిన దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి ముఖ్యంగా శ్రమజీవులు అసలు కూల్ వాటర్ ని తాగకూడదు. కుండలో పెట్టిన నీరు తీసుకోవడం చాలా ఉత్తమం..

మరియు వేసవి మొదలయిందంటే చాలు ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది.ఎండ వేడిమి తట్టుకోలేక వడదెబ్బ,ఆకలిని కోల్పోవడం,శక్తిని కోల్పోయి బలహీనంగా మారడం వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.కావున వీలైనంత వరకు పగటిపూట ఇంట్లోనే ఉండాలి. కచ్చితంగా మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల మధ్య నేరుగా సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి.కానీ కొంతమందికి అది కుదిరే పని కాదు .ఎందుకంటే కష్టం చేసుకునే వారు ఎండ వాన అని చూడకుండా పనికి వెలుతూనే ఉండాలి. అలాంటివారు తమతో కొన్ని రకాల ద్రవపదార్థాలను క్యారీ చేయడం చాలా ఉత్తమం.

 వేసవికాలంలో ఫ్రిడ్జ్ నీళ్లను వాడే బదులుగా కుండ నీళ్లు తాగడం చాలా ఉత్తమం.ఎందుకంటే ఫ్రిడ్జ్ నీళ్లు ఒకసారి వల్ల కూలింగ్ కలవడంతో అవి మనం తాగ తాగినప్పుడు మన శరీరంలో కార్బన్డయాక్సైడ్ పేరుకుపోయి ఎముకలు కండరాలు గుండెపోయే పనితీరు దెబ్బతింటాయి.

మరి ముఖ్యంగా వేసవి తాపానికి గురై నీరసం నిస్సత్తువా కలుగుతాయి.అంతేకాక ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అలాగే కూల్ వాటర్ తాగడంతో, ఒక్కసారిగా నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్,పల్స్ రేటు తగ్గి,హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఇక తిన్న వెంటనే కూల్ వాటర్ తాగితే శరీరంలోని కొవ్వు అక్కడక్కడే గడ్డ కట్టుకుపోయి బయటికి పోలేదు.దానితో బరువు పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది.కావున బరువు తగ్గాలనుకున్నే వాళ్ళు కూల్ వాటర్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.

మరీ ముఖ్యంగా పిల్లలకు చల్లని ఆహారాలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.ఎందుకంటే పెద్దవారికన్నా కూడా పిల్లల ఆరోగ్యంపై చల్ల నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వారికి కుండలోని మామూలు కూల్ వాటర్ తాగిస్తే బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: