ప్రస్తుతం సమ్మర్ సీజన్ వలన ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటారు . ఈ పుచ్చకాయలు కూడా ప్రస్తుతమే అందుబాటులో ఉంటాయి . వీటిని తినడం ద్వారా డిహైడ్రేషన్ బాగుంటుందని ఎక్కువగా తీసుకుంటారు . అయితే పుచ్చకాయలలో వాడే కెమికల్స్ గురించి చాలామందికి తెలియదు . కొన్ని కల్తీ పుచ్చకాయలు కూడా మార్కెట్లో ఉంటాయి . సాధారణంగా తెలియని వారు ఏదో ఒక పుచ్చకాయ హనీ కొనేస్తూ ఉంటారు . 

అటువంటి పుచ్చకాయలను తినడం ద్వారా అనేక సమస్యలు ఉంటాయి . మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించడం చాలా ముఖ్యం . ఎందుకంటే మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు వస్తాయి . చూడడానికి ఎర్రగా ఉన్నాయిని పప్పులో కాలేయ వద్దు . ముందు అవి స్వచ్ఛమైనవో కాదో తెలుసుకోవాలి . లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . అయితే కల్తీ పుచ్చకాయలు ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం . మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రతను ఒక చిన్న మొక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి .

తరువాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి బాగానే టిష్యూ పేపర్ లేదా కాటన్ బల్ తో సున్నితంగా రుద్దండి . టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని అర్థం చేసుకోవాలి . ఇది ఫుడ్ షిఫ్ట్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది . ఇది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు . ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయలను ఈజీగా గుర్తించమని ఎఫ్ ఎస్ ఐ అధికారులు చెబుతున్నారు . కల్తీ పుచ్చకాయలు తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి . ప్రస్తుత కాలంలో అన్ని కల్తీ ఇవే దొరుకుతున్నాయి . కానీ మనం కొనేటప్పుడు ప్రతిదీ ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: