
డైట్లో భోజనంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుపరచని నిపుణులు చెబుతున్నారు . ముఖ్యంగా పెసరట్టు తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు . బరువు తగ్గే క్రమంలో పెసరట్టు కీలక పాత్ర పోషిస్తుంది . ఆరోగ్య నిపుణులు తెలిపిన కొన్ని పదార్థాలను వినియోగించి ఈ పెసరట్టును తయారు చేసుకుని తింటే సింపుల్ గా వెయిట్ లాస్ అవ్వడం పక్కా . సింపుల్గా పరువు తగ్గడానికి పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . కావాల్సిన పదార్థాలు... ఒక కప్పు పెసరపప్పు రాత్రంతా నానబెట్టాలి.. రెండు నుంచి మూడు పచ్చిమిర్చిలు ..
కొద్దిగా అల్లం మరియు రుచికి తగినంత ఉప్పు .. కొద్దిగా నూనె . అనంతరం తయారు చేసుకునే పద్ధతి చూద్దాం . ముందుగా నానబెట్టిన పెసరపప్పును తగినంత నీటిని వేసుకుని మిక్సీలో వేసుకోండి . అలాగే ఇందులోనే పచ్చిమిర్చి మరియు అల్లం అదేవిధంగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి . మిశ్రమం రెడీ అయిన తరువాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పెనం పెట్టుకుని దానిపైన నెయ్య వేసుకుని వేడెక్కిన అనంతరం హో గరిటడు పిండి వేసి పెసరట్టు తయారు చేసుకోండి . ఇలా తయారు చేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకుని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే సింపుల్గా బరువు తగ్గుతారు . ఈ విషయం స్వయంగా నిపుణులే సూచిస్తున్నారు . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణం నుంచే పెసరట్టును ఆస్వాదిస్తూ బరువులు తాగండి .