
ప్రతి ఒక్కరూ చింతపండుని వంటకాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ చింతపండు కంటే చింత గింజలు ఆరోగ్యానికి మరింత మంచిదని చాలామందికి తెలియదు. చింత గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. చింత గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింత గింజలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిని మందుల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు చింత గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్యాన్ని పునులు సూచిస్తున్నారు. చింత గింజల పొడి తో దంత సమస్యలు తొలగించుకోవచ్చు. అందుకోసం చింతగింజలని పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి రోజు దంతాలని తోమాలి. దీంతో దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంటుంది. దంతాలపై ఉన్న గార దూరమైపోతుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు చింత గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. చింత గింజల పొడిని నీళ్ళల్లో కలిపి మరిగించి డికాషన్ లాగా తయారు చేసుకోవచ్చు.
దీన్ని ఉదయం సాయంత్రం భోజనం ముందు ఒక కప్పు మాత్రమే మోతాదులో తీసుకోవాలి. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. చింత గింజల పొడి డికాషన్ క్రమం తప్పకుండా తీసుకుంటే హాయ్ బిపి కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పులకు ఇది సహాయపడుతుంది. చింత గింజలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేరళలో ఏర్పడే వాతం తగ్గాలంటే చింత గింజలు తప్పకుండా తీసుకోవాలి. కీళ్ల మధ్య ఉన్న సిగ్నత స్థాయిని పెంచే అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు చింత గింజల పొడిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చింత గింజల్లో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.