ప్రస్తుత కాలంలో హెల్త్ పై ఎంత అవగాహన పెరిగిందో మనందరికీ తెలిసిందే . ప్రతి ఒక్కరూ తమ హెల్త్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు . ఇదే క్రమంలో పోషకాహారాన్ని కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు . పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా మరియు బలంగా ఎదగాలన్న పాలు తప్పనిసరిగా తీసుకోవాలి . పాలల్లో అనేక పోషకాలు ఉంటాయి . అందుకే దీనిని సూపర్ ఫుడ్ అని అంటారు . అందువలనే దీనిని పిల్లలనుంచి వృద్ధుల వరకు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు . ఇది ఎముకలను బలపరిచడమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది . పాలల్లో లాక్టోజ్ అనే చక్కర ఉంటుంది . 

ఈ లాక్టోజ్ ఎంజాయ్ పాలను గ్లూకోజ్ మరియు ప్రబోస్ అనే చెడు కనాలను నియంత్రిస్తుంది . పాలలో ఎండుద్రాక్ష నానబెట్టి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలట . ఎండు ద్రాక్షాలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి . ఎండు ద్రాక్ష చల్లని స్వభావం కలిగి ఉంటుంది . అందువలనే వేసవిలో పాలల్లో నానబెట్టిన ఖర్జూరం వేసుకుంటే వేడి తగ్గుతుంది . సాధారణంగా ఎండు ద్రాక్షాలు నీటిలో నానబెట్టి తింటారు . కానీ వీటిని పచ్చి పాలలో కూడా నానబెట్టుకోవచ్చు ‌. ఎందుకు రాష్ట్రాలు ఇనుము మరియు విటమిన్ బి అదే విధంగా కాంప్లెక్స్ ‌ పుష్కలంగా ఉంటాయి . ఇవి చర్మం లో హిమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడతాయి . ఎందుకు లక్షాలో క్యాల్షియం మరియు బోరాన్ వంటి అంశాలు ఉంటాయి . ఇది ఎముకలను బలంగా చేస్తాయి . ఇక పాలలో క్యాల్షియం కూడా ఉంటుంది ‌.

కనుక రెండిటి కలికా ఎముకలు మరియు దంతాల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి . నానబెట్టిన ఎండుద్రాక్ష లో ఫైబర్ ఉంటుంది . ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది . వీటిని పాలతో కలిపి తీసుకుంటే కడుపుని క్లీన్ చేయడంలో మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి ‌. రెండు ద్రాక్షాలు గ్లూకోస్ మరియు హై ప్రోటీన్స్ వంటి సహజ చక్కర్లు ఉంటాయి . ఇది చర్మానికి త్వరగా శక్తిని అందిస్తాయి . వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల అలసట తగ్గి శరీరం ద్రోణపడుతుంది . ఎందుకు లక్షాలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉంటాయి . ఇవి చర్మాన్ని శుభ్రంగా మరియు ప్రకాశంవంతంగా మారుస్తాయి ‌. ఇది ముడతలు మరియు మొటిమలను కూడా నియంత్రిస్తాయి . దీన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల జుట్టుకు పోషకమందుతుంది . పైన చెప్పిన ప్రయోజనాలను తెలుసుకోవడం వలన ఇకనుంచి అయినా పాలల్లో వెండి ద్రాక్ష నానబెట్టుకుని తాగండి .

మరింత సమాచారం తెలుసుకోండి: