జ్ఞాపక శక్తి పెరుగుదల లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు . అటువంటి వారి కోసమే ఈ వార్త . జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే కొన్ని పనులు రెగ్యులర్ గా చేయాలి . వీటి వల్ల మెదడు పనితీరు మరియు చురుకుతనం పెరుగుతుంది . అలా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవాలంటే ఆరు టిప్స్ గురించి తెలుసుకోవాలి . మరి ఆరు టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . రెగ్యులర్గా యోగా చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది . ఏకాగ్ర త మానసిక సంతదా పెరుగుతుంది . 

మెదడు ఆరోగ్యానికి వ్యాయామం చాలా ముఖ్యం . ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు మరియు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది . జ్ఞాపకశక్తి పెరుగుతుంది . ఊహలు కూడా క్రియేటివ్ గా ఉంటాయి . సరిపడా నిద్ర వల్ల కూడా మెదడు చురుగ్గా పనిచేస్తుంది . రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే మెంతులకు మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు . జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత బాగుండేందుకు నిద్ర కూడా చాలా ముఖ్యం ‌ .

జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి . ఒత్తిడి తగ్గిందుకు యోగ మరియు గ్రీటింగ్ ఎక్ససైజ్ లు లాంటివి తీసుకోవాలి . అతడికి కుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం . పోషకాలు ఎక్కువగా ఉండే మరియు పండ్లు అదేవిధంగా నట్స్, ధాన్యాలు లాంటివి తీసుకోవడం వల్ల మెదడు ఆ మెరుగ్గా ఉండేందుకు సహాయపడతాయి . షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్ అదే విధంగా జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకోకూడదు . మెదడు కి కనిపెట్టాలంటే ఆటలను తరచూ ఆడుకోవాలి . అందువల్ల బ్లాక్ అవుతూ ఉంటుంది . మరి ఇంకెందుకు ఆలస్యం పైన చెప్పిన పనులను పాటించి బ్రెయిన్ ని రిలాక్స్ చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: