
ఇవి బయట నుండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. పోషక విలువలు లేవు: అసలైన యాపిల్‌లో ఉండే ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ ఈ పండ్లలో ఉండవు. ఫేక్ ఫ్రూట్స్ ఎక్కువగా మెరుస్తుండేందుకు వాటిపై వాక్స్, రసాయనాలు వేస్తారు. ఇవి శ్వాసనాళాల్లో ఇబ్బందులు కలిగించవచ్చు. శరీరం దీన్ని సరైన ఆహారంగా గుర్తించకపోవచ్చు. దాంతో జీర్ణ సమస్యలు, బొబ్బలు, అలర్జీలు కలగవచ్చు. అసలైన ఆపిల్‌కు సహజమైన ఫ్రూటీ స్మెల్ ఉంటుంది. దానికి వాసన ఉండదు లేదా ప్లాస్టిక్ వాసన వచ్చే అవకాశం ఉంది. అసలైన ఆపిల్‌లో మృదుత్వం ఉంటుంది. గట్టి ఫీలింగ్ ఇస్తుంది.
నిజమైన యాపిల్ కట్ చేస్తే తడి మరియు స్వల్ప జ్యూసీ ఫీల్ ఉంటుంది. ఆపిల్ ఫ్రూట్ కట్ చేస్తే నీరు రాదు, పొడిగా ఉంటుంది. హార్ట్ హెల్త్‌కు మంచిది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయం చేస్తుంది. ఈ రోజుల్లో మార్కెట్‌లో వచ్చే ఎక్కువ పండ్లు శృంగారంగా కనిపించినా, అవి ఆరోగ్యానికి మాత్రం ముప్పు కావొచ్చు. అందుకే మార్కెట్‌కి వెళ్లినప్పుడు పండు యొక్క వాసన, ఆకృతి, ఫీల్, చర్మం తదితర అంశాలు గమనించి తరువాతే కొనుగోలు చేయాలి.