మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జాతి రత్నాలు మూవీ తో మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరస మూవీ లలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది . అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది . 

మూవీ లో సంతోష్ శోభన్ హీరో గా నటించగా , మేర్లపాక గాంధీమూవీ కి దర్శకత్వం వహించాడు . కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా అనేక మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటుంది. అలాగే తన మూవీ షూటింగ్ ల వివరాలను కూడా ఈ ముద్దు గుమ్మ తెలియజేస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఫరియా అబ్దుల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఫరియ అబ్దుల్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే క్లాస్ గా , డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా కు సంబంధించిన ఈ ఎల్లో కలర్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: