ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూనే హెర్బల్ ప్రొడక్ట్ తయారు చేసి కూడా డబ్బులు సులభంగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెటింగ్ ఆందోళన అవసరం లేదు.