అంగన్ వాడి పనులు చేపడుతూ, విధుల్లో ఉంటూ కొవిడ్ తో మరణించినా..లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినా అలాంటివాళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందట.