నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ మీద మూడు సినిమాలతో ఉన్న సంగతి తెలిసిందే.. వీటిలో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది.మొదటినుంచి ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమా పై ఒకరకమైన అభిప్రాయముందట.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పోస్టర్ తప్పా కనీసం టీజర్ కూడా రాలేదు..ఇతర ప్రభాస్ సినిమాలపై అప్ డేట్ ల మీద అప్ డేట్ లు ఇస్తుంటే ఈ సినిమాని ఇంకా సీక్రెట్ గా ఉంచడం ససేమీరా నచ్చడం లేదట..