వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టిన రకుల్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. ప్రస్తుతం తెలుగులో ఆమెనే టాప్ హీరోయిన్.. అయితే గత కొద్దీ కాలంగా రకుల్ కి మంచి అవకాశాలు రావట్లేదు.. పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి..