వరుడులో అల్లు అర్జున్ తో కలిసి నటించిన వధువు భానుశ్రీ మెహ్రా. చివరి వరకు గుణశేఖర్ ఈ భామ ముఖాన్ని ప్రేక్షకులకు చూపలేదు. చివరికి ఈ భామను చూసిన వారందరూ పెదవి విరిచారు. అయినా ఈమె తెలుగులో చిన్నాచితకా అవకాశాలను అందిపుచ్చుకుని సినిమాలు చేస్తోంది. ఇటీవల మాట్లాడుతూ ‘‘నేను ఈ రంగంలోకి వచ్చినప్పుడే అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. తప్పకుండా పాత్ర డిమాండ్ చేస్తే బికినీ కూడా వేసుకుంటాను. ముంబైలో ఉన్నప్పుడు ఎక్కువగా మోడ్రన్ డ్రస్సులు వేసుకునేదాన్ని’’ అని చెప్పింది.
మరింత సమాచారం తెలుసుకోండి: