సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి అనుకోకుండా బాగా కలిసి వస్తాయి. మరికొంత మందికి ఇండస్ట్రీలో ఎంత కాలంగా వేచిఉన్నా సరైన ్రబేక్ రాదు..ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు ప్రభాకర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక రాజమౌళి తీసిన ‘మర్యాద రామన్న’ చిత్రంలో మంచి క్యారెక్టర్ దక్కించుకున్నాడు. ఇక 'భాహుబలి' చిత్రంతో కాళకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రలో...