సంక్రాంతి రేసుకు రెడీ అవుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం బాలీవుడ్ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో బాలీవుడ్ ఒక కీలక అంశంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.