బిగ్ బాస్.. టాప్ రియాలిటీ షో గా బాగా ఫెమస్ అయ్యింది. నాలుగు సీజన్లు పూర్తీ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగు సీజన్లు ఎన్నో పుకార్లను అందుకున్నాయి. బూతులను కూడా అందించింది. ఇకపోతే ఇటీవల ఐదో సీజన్ ను కూడా పూర్తీ చేసుకుంది. ఈ షో లో ఎక్కువగా యూట్యూబ్ లో ఫెమస్ అయిన వారిని తీసుకొని సీజన్ ను పూర్తీ చేశారు. ఈ సీజన్ లో కొన్ని రుమార్స్ కూడా అందుకుంది. అంతేకాదు జంటల మధ్య విభెదాలను కూడా కలిగించింది. ఇది ఈ సీజన్ కు హైలెట్ గా నిలిచింది.


ఇది ఇలా ఉండగా.. సిరి, షణ్ముఖ్‌లు క్లోజ్‌గా ఉండడంతోనే దీప్తి తమ బంధానికి గుడ్‌బై చెప్పిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద ఎత్తున అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో వైపు సిరి, శ్రీహాన్ లు కూడా విడిపోయినట్లు సామాజిక  మాధ్యమాల్లొ కూడా తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ జంటలు విడిపోవడం పై ప్రముఖ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి తనదైన స్తైయిల్లో స్పందించింది. సిరి, షణ్ముఖ్‌ల గురించి రియాక్ట్ అయిన దీప్తి బిగ్ బాస్ సీజన్ 2 లో ఆమె చేసింది ఏంటి అని సోషల్ మీడియా ద్వారా నిలదీసింది.


ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి..        ఈ వార్థల పై తాజాగా దీప్తి సునయన స్పందించింది.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వ్యాఖ్యలకు ఇన్‌డైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యింది.. శ్రీరెడ్డికి దిమ్మ తిరిగే జవాబు చెప్పింది. నేను బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినప్పుడు నాకు 20 ఏళ్ళు.. అప్పుడు నాకు పెద్దగా తెలియదు. నాకు అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ షో ద్వారా చాలా నేర్చుకున్నాను అంటూ దీప్తి సునయన చెప్పింది. ఇకపోతే దీప్తి సునయన గురించి షణ్ముఖ్ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు విడి పోలేదు.. మళ్ళీ తప్పక కలుస్తారు అని చెప్పాడు. ఈ విషయం పై మరొక క్లారిటీ రావాల్సి ఉంది...


మరింత సమాచారం తెలుసుకోండి: