ఇప్పుడు తాజాగా ఒక ఫోటోని షేర్ చేయడంతో అది వైరల్ గా మారుతుంది.. ఒక సింపుల్ లంగా వోని లో ఈ అమ్మడు కనిపించి తన సింప్లిసిటీ ని తెలియజేసింది. దీంతో ఈమెను చూసిన నెటిజెన్స్ సైతం సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అందగత్తె ను ప్రేక్షకులు ఇన్ని రోజులు ఎలా మిస్సయ్యారు అంటూ మరికొంతమంది కామెంట్లు చేయడం జరుగుతోంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు ఈమె అందాన్ని ఎంత చెప్పినా తక్కువగానే అనిపిస్తోంది.. నడుము అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ ప్రేక్షకులను, కుర్రకారును మైమరిపించే లా చేస్తోంది దివి.
స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఉంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో దివి పోస్ట్ చేస్తున్న ప్రతి ఫోటో కూడా ఈమెకు మరింత క్రేజ్ ని తెచ్చి పెట్టాలా వుంది.ప్రస్తుతం ఈమెకు ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఇంస్టాగ్రామ్ లో మాత్రం మంచి ఫాలోవర్స్ ని సంపాదిస్తోంది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా తను అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేకపోయింది. అయితే చిరంజీవితో నటించే అవకాశం వచ్చిందని వార్త బయటకి వినిపిస్తోంది.. అయితే మరి కొన్ని సినిమాలలో కూడా నటించబోతుంది అన్నట్లుగా సమాచారం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి