అందాల ముద్దుగుమ్మ దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివి, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి మూవీ లో ఒకటి, రెండు సన్నివేశాల్లో కనిపించి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకొని, అనేక మంది ప్రేక్షకుల అభిమానాన్ని, ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. 

ఇలా బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న దివి 'బిగ్ బాస్' హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంటుంది. అందులో భాగంగా తాజాగా సుశాంత్ హీరోగా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా తెరకెక్కిన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్ లో దివి ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. 

ఇలా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకొని ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న దివి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పు డప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా దివి తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో దివి వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు పోజులు ప్రస్తుతం. ప్రస్తుతం దివి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: