సినిమా అంటే కొంతమంది ఫ్యాషన్ మరి కొంతమందికి ప్రాణంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది భరించలేదని బాధను కూడా ఆనందంగా భరిస్తూ శని రంగంలో అడుగు పెడుతూ ఉంటారు. ఇక అలాంటివారిలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఒకరిని చెప్పవచ్చు. అసలు వివరాల్లోకి వెళితే మలయాళం మూవీ ప్రేమమ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సాయి పల్లవి ఇక ఆ సినిమాతో తెలుగులో కూడా అవకాశాన్ని సంపాదించుకుంది.


సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ స్టోరీ ఫిదా చిత్రంతో ఇమే మరింత దగ్గరయింది. తెలుగు, తమిళ్ మలయాళం వంటి భాషలలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ఇక దీంతో సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది. తన ఫ్యాన్స్ ని ఏ విషయంలో కూడా నిరుత్సాహపరచకుండా సాయి పల్లవి ఫిదా చిత్రంతో శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మెస్మరైజింగ్ డ్యాన్స్ తో అదరగొట్టేసిందని చెప్పవచ్చు. అయితే శ్యామ్ సింగరాయ్  చిత్రంలో క్లాసికల్ డాన్సర్ గా కనిపించి ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది.. కానీ ఈమె డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడినట్లు సమాచారం ఆ బాధను దిగువ పట్టుకొని ఫ్యాన్స్ సంతోషం కోసం ప్రయత్నించిందట ఈ విషయం ఇటివల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలియజేసింది.


ఇక పీరియడ్స్ టైమ్ లో కూడా డాన్స్ చేయడం తనకు కష్టంగా అనిపించింది అని తన శరీరం కూడా మానసికంగా చాలా దెబ్బతినింది అని.. శ్యామ్ సింగ రాయ్ చిత్రంలోని ప్రతిపాటను కూడా అలాంటి సమయంలో చేశానని తెలియజేసినట్లు సమాచారం అయితే ఈ వార్త నిన్న అభిమానుల సైతం ఒకసారి గురయ్యారు చేసే వృత్తి పట్ల తనని అభిమానించే అభిమానుల పట్ల సాయి పల్లవి ఉన్న డెడికేషన్ ను చూసి ఫిదా అవుతున్నారు. అందుచేతనే ఈమె పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: