
ఒక హాలీవుడ్ సినిమా కోసం ఏకంగా పూర్తి న్యూడ్ గా నటించి అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది రాధిక ఆప్టే. ఇక రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గురించి తన సినిమాల గురించి ఇతర విషయాల పైన హాట్ ఫోటో షూట్లను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా బజార్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్ పైన ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మ్యాగజైన్ కవర్ పైన మరింత అందంగా ఉన్నట్లు కనిపిస్తోంది అంటే అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
విభిన్నమైన బ్యాక్ డ్రాప్ తో విలక్షణమైన కాస్టింగ్ డిజైన్తో ఇమే చాలా అందంగా కనిపిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా విషయాలకు వస్తే..బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విక్రమ్ వేద చిత్రంలో ఈమె నటిస్తున్నది అంతేకాకుండా మౌనిక, ఓ మై డార్లింగ్ వంటి సినిమాలలో కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది రాధిక ఆప్టే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి