ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా శిల్పకళా వేదిక ... హైదరాబాద్ లో మార్చ్ 17 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ... ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.