ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ వరస విజాయలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం ధనుష్ హీరో గా రూపొందిన సార్ అనే మూవీ తో మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. 

తమిళ్ లో ఈ సినిమా వాతి అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లలో కూడా మంచి విజయం అందుకోవడంతో ఈ ముద్దు గుమ్మకు ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా మంచి గుర్తింపు ఈ మూవీ ద్వారా లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంయుక్త ... సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న విరూపాక్ష మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. 

ఇది ఇలా ఉంటే  సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: