మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి మృణాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరియల్స్ నటిగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే తెలుగు మూవీ లో నటించింది. 

సీత రామం అనే తెలుగు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకుంది . ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన రష్మిక మందన ఒక కీలకమైన పాత్ర లో నటించింది. సుమంత్ ... భూమిక చావ్లా ... గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు . 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మకు వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య మృణాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మృణాల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా మృణాల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: