
హెబ్బా పటేల్ బ్లాక్ డ్రెస్సులో కోటు ధరించి కోటు తీసి మరి పరువాల విందు చేస్తూ బిగువైన ఎదా అందాలతో కుర్రకారులను టెంట్ చేసే విధంగా కుర్రకారులను రెచ్చగొడుతోంది. ఇందులో హెబ్బా పటేల్ కిరాక్ పోస్టు షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోల పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ కోటులో ఒక కాలు కాస్త స్టైలిష్ గా నిలబడుతూ పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాను పంచుకుంటున్న ఫోటోలలో అదే స్టైల్ ని మెయింటైన్ చేస్తూ పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
అలా ఎలా అనే సినిమా ద్వారా మొదటిసారిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత కుమారి 21ఎఫ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలను నటించింది ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలను ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఈమె కెరియర్ లో మిస్టర్ అందగాడు ఏంజెల్ 24 ఒరేయ్ బుజ్జిగాడు తదితర చిత్రాలు ఘోరమైన పరాజయాన్ని చదివి చూసాయి. కానీ రెడ్ శాసనసభ తదితర చిత్రాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి ప్రస్తుతం ఇమే గీత అని తమిళం సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి