తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈకపోతే హీరోగా మెంటల్ మదిలో మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత బ్రోచేవారెవరురా ... రాజ రాజ చోరా మూవీ లతో మరో రెండు విజయాలను అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సామజవరగమన అనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నరేష్ ... వెన్నెల కిషోర్ కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. అందులో భాగంగా ఈ సినిమా ఓవర్ సిస్ లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి ఓవర్ సిస్ లో ఏరియా వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" లో 7.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి కెనడా లో 38 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి ఆస్ట్రేలియాలో 45 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి యూకే అండ్ ఐర్లాండ్ లో 27.5 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 29 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ సినిమాకు మొత్తంగా ఓవర్ సీస్ లో 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.